రెడ్ బుక్ ఇప్పుడే మొదలైంది..
ABN, Publish Date - Jan 20 , 2025 | 09:19 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ఇబ్బందులు ఉన్నాయని ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం జ్యూరిచ్‌లో వెల్లడించారు. ఆ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే ఒక మాట అంటారన్నారు. అపర్చన్యూటీస్ ఆర్ వేర్.. క్రైసెస్ అని.. అందరం రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేసుకోవాలన్నారు. ఇప్పుడే కేంద్ర మంత్రి రామ్మెహన్ నాయుడు ఒక మంచి మాట అన్నారని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన తెలుగు వాళ్లు..నెంబర్ వన్ అయ్యరాని.. కానీ రాష్ట్రం మాత్రం వెనకబడి ఉందని చెప్పారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిరిగి రండి రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేద్దామని పిలుపు నిచ్చారని చెప్పారు. ఎక్కువ సమయం అవసరం లేదు.. కేవలం ఐదు ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమిటో చేసి చూపిద్దామన్నారు. ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఆర్గనైజేషన్ క్రియేట్ చేశామని వివరించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 20 , 2025 | 09:48 PM