హిడ్మా అనుచరుల కోసం పోలీసుల వేట..!
ABN, Publish Date - Nov 18 , 2025 | 02:38 PM
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దీనిలో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దీనిలో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు అతడి భార్య సైతం ఉన్నారు. మరో 31 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం రంప చోడవరం ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్ వాసులని తెలుస్తోంది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
జగన్ పరువు తీసేసిన మస్క్ .. ఇవే ఆధారాలు ..!
బిడ్డా లొంగిపో.. తల్లి మాటను కూడా లెక్క చేయని హిడ్మా..
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 18 , 2025 | 02:42 PM