కన్నప్ప సినిమాపై మనోజ్ సెటైరికల్ ట్వీట్..
ABN, Publish Date - Apr 11 , 2025 | 12:40 PM
హైదరాబాద్: మంచు బ్రదర్స్ మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేటట్టు లేదు. తాజాగా తన అన్న మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప సినిమాపై సోదరుడు మంజు మనోజ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. క్యాలండర్‌లో జులై 17వ తేదీని మార్క్ చేసుకోవాలని, జూన్ 27న బిగ్ స్క్రీన్‌లోకి దొంగప్ప వచ్చేస్తున్నాడంటూ పోస్టు పెట్టారు.
హైదరాబాద్: మంచు బ్రదర్స్ (Manchu Brothers) మధ్య వివాదం (controversy) ఇప్పట్లో ముగిసేటట్టు లేదు. తాజాగా తన అన్న మంచు విష్ణు (Manchu Vishnu) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ (Kannappa) సినిమాపై సోదరుడు మంజు మనోజ్ (Manchu Manoj) సెటైరికల్ ట్వీట్ (Satirical tweet) చేశారు. క్యాలండర్‌లో జులై 17వ తేదీని మార్క్ చేసుకోవాలని, జూన్ 27న బిగ్ స్క్రీన్‌లోకి దొంగప్ప వచ్చేస్తున్నాడంటూ పోస్టు పెట్టారు. ఇంతకూ కన్నప్ప సినిమా విడుదల జులై 17 న లేదా జూన్ 27న ఉంటుందా.. అంటూ ప్రశ్నించారు. ఏకంగా వంద కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కన్నప్ప సినిమా ప్లానింగ్ కేక అంటూ మనోజ్ పోస్టు పెట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: నయీం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం..
ఈ వార్తలు కూడా చదవండి..
గోరంట్లపై తాడేపల్లి పీఎస్‌లో కేసు
ఒంటిమిట్ట కోదండరామునికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు
For More AP News and Telugu News
Updated at - Apr 11 , 2025 | 12:40 PM