నల్గొండలో అక్రమంగా మత్తు మాత్రలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

ABN, Publish Date - Oct 21 , 2025 | 09:47 PM

జిల్లాలోని తొర్రూర్ మండల కేంద్రంలోని ఓ మెడికల్ షాపునుంచి కొనుగోలు చేసి అక్రమంగా విక్రయిస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు.

నల్గొండలో జోరుగా మత్తు మాత్రల అక్రమ దందా సాగుతోంది. మత్తు మాత్రలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా మాత్రల్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని తొర్రూర్ మండల కేంద్రంలోని ఓ మెడికల్ షాపునుంచి కొనుగోలు చేసి అక్రమంగా విక్రయిస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. ప్రధాన పెడ్లర్ మద్ జబినుల్లా, మెడికల్ షాపు యజమాని దారం కృష్ణసాయితో పాటు మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇవి చదవండి

హమాస్‌కు ట్రంప్ మరో వార్నింగ్.. ఈ సారి చాలా సీరియస్‌గా..

మీరే వచ్చి తీసుకెళ్లండి.. బీసీసీఐకి రిప్లై ఇచ్చిన మోసిన్ నఖ్వీ

Updated at - Oct 21 , 2025 | 09:48 PM