శ్రీనివాస కన్స్ట్రక్షన్స్.. గుర్రం విజయలక్ష్మి అరెస్ట్

ABN, Publish Date - Jan 30 , 2025 | 09:45 PM

మేడ్చల్ జిల్లా దిండిగల్ పరిధిలో మల్లంపేటలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసి.. తమను మోసం చేసి తప్పించుకుని తిరుగుతోందంటూ విజయలక్ష్మీపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

మేడ్చల్ జిల్లా దిండిగల్ పరిధిలో మల్లంపేటలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసి.. తమను మోసం చేసి తప్పించుకుని తిరుగుతోందంటూ విజయలక్ష్మీపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి.. దుండిగల్ పీఎస్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్‌కు భారీ ఎత్తున చేరుకున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jan 30 , 2025 | 09:46 PM