శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ABN, Publish Date - Sep 16 , 2025 | 02:35 PM

తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోత్తంగా నిర్వహించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోత్తంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయం మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు.. ఆలయాన్ని శుభ్ర పరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, టీటీడీ సిబ్బందితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం

మా జీవితాలతో ఆడుకోవద్దు..!

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Sep 16 , 2025 | 02:36 PM