ఉగ్ర విచారణలో వెలుగులోకి కీలక విషయాలు
ABN, Publish Date - May 25 , 2025 | 09:04 AM
Terror plot: ఉగ్ర కుట్రలో అరెస్టయిన సిరాజ్, సమీర్‌ల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయనగరంతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిసింది. ఇక దేశంలో ఎంతమంది ఉన్నారు.. ఎక్కడెక్కడ పేలుళ్లకు కుట్ర పన్నారు అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Terror plot: ఉగ్ర కుట్ర (Terror plot)లో అరెస్టయిన సిరాజ్ (Siraj), సమీర్ (Sameer)ల విచారణలో కీలక విషయాలు (Key Revelations) వెలుగులోకి వస్తున్నాయి. విజయనగరంతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో భారీ పేలుళ్ల (Major Blasts)కు కుట్ర పన్నినట్లు తెలిసింది. ఇక దేశం (India)లో ఎంతమంది ఉన్నారు.. ఎక్కడెక్కడ పేలుళ్లకు కుట్ర పన్నారు అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Also Read: పండుగలా సీఎం చంద్రబాబు గృహప్రవేశం
ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్, సమీర్‌ల విచారణ రెండోరోజు శనివారం కొనసాగింది. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న పలు అభియోగాలపై ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్టు స్కాడ్, ఏటీఎస్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు వేగవంతం చేశారు. సిరాజ్, సమీర్‌ల ద్వారా విజయనగరం, ఇతర రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఉగ్ర సంస్థలు వారిని ప్రేరేపించినట్లు విచారణలో నిర్ధారణకు వచ్చినట్లు తెలియవచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
వల్లభనేని వంశీకి విచారణ భయం...
For More AP News and Telugu News
Updated at - May 25 , 2025 | 09:05 AM