ఓటు వేయడానికి ఆసక్తి చూపని ప్రజలు.. 48.42 శాతం పోలింగ్
ABN, Publish Date - Nov 11 , 2025 | 09:47 PM
అనుకున్నట్లే అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదు.
అనుకున్నట్లే అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదు. కేవలం 48.42 శాతం పోలింగ్ నమోదు అయింది. ఎన్నికల కమిషన్ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నెల 14న ఫలితాలు రానున్నాయి.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
కంటైనర్ లారీ బీభత్సం.. ముగ్గురు మృతి
చరిత్ర సృష్టించిన బిహార్ పోలింగ్
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 11 , 2025 | 09:49 PM