జయశంకర్ లండన్ పర్యటనలో కలకలం..

ABN, Publish Date - Mar 06 , 2025 | 12:21 PM

న్యూఢిల్లీ: భారత విదేశాంగమంత్రి జయశంకర్ లండన్ పర్యటనలో కలకలం రేగింది. ఆయన పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యం జరిగింది. ఆయన కారుకు అత్యంత సమీపంగా ఖలిస్థానీ మద్దతుదారు దూసుకొచ్చాడు.

న్యూఢిల్లీ: భారత విదేశాంగమంత్రి (Indian Foreign Minister) జయశంకర్ (Jayashankar) లండన్ పర్యటన (London Visit)లో కలకలం (Kalakalam) రేగింది. ఆయన పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యం జరిగింది. ఆయన కారుకు అత్యంత సమీపంగా ఖలిస్థానీ మద్దతుదారు (Khalistani Supporter) దూసుకొచ్చాడు. లండన్‌లోని చాఠమ్ హౌస్‌లో అధికారిక సమావేశాలు ముగించుకుని జయశంకర్ బయటకు వచ్చారు. ఆ సమయంలో కొంతమంది ఖలిస్థానీ అనుకూల వ్యక్తులు అక్కడ కలకలం సృష్టించారు. తమ జండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఓ దుండగుడు జయశంకర్ కారు వద్దకు దూసుకువచ్చాడు. అతని చేతిలో భారత జాతీయ జెండా ఉండగా.. దానిని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Read More News..:

రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట..


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యం అదే..: నారా భువనేశ్వరి

పోసాని కి బెయిల్ వచ్చేనా.. ఎందుకంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Mar 06 , 2025 | 12:21 PM