లిక్కర్ లింకులు..అడ్డం

ABN, Publish Date - Aug 04 , 2025 | 09:56 PM

జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఎన్నో సంచలన ఆధారాలు బయటపడ్డాయి.

జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఎన్నో సంచలన ఆధారాలు బయటపడ్డాయి. ముడుపులు దాచిన డెన్లు, నోట్ల కట్టలున్న వీడియోలతోపాటు ఫామ్ హౌస్‌లో దాచిన రూ. 11 కోట్ల నగదును సైతం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే లిక్కర్ స్కామ్ నిందితులు నిజాయితీపరులంటూ జగన్ రోత పత్రిక అడ్డగోలుగా సమర్థిస్తోంది.

ఈ వీడియోలు కూడా చూడండి..

అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాం

ట్రంప్ కి లొంగిపోతే భారత్ కి నష్టమే ..!

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 04 , 2025 | 09:59 PM