అభివృద్ధి చేస్తే 11 స్థానాలే ఎందుకు వచ్చాయి..

ABN, Publish Date - Feb 19 , 2025 | 01:20 PM

వైఎస్ జగన్ గుంటూరు పర్యటనపై కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) శ్రేణులు మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఆయన ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఐదేళ్లు జనాన్ని ఉద్దరించింది చాలని.. డబ్బులిచ్చి జనాన్ని తీసుకువచ్చి చప్పట్లు కొట్టించుకుంటే పదవులు రావని అన్నారు.

గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు (YSRCP Chief), మాజీ సీఎం జగన్‌ (Ex CM Jagan)పై కూటమి (Kutami) శ్రేణులు ఆగ్రహం (Fire) వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ (Election Code) అమలలో ఉందని రావద్దని ఎన్నికల కమిషన్ (EC), జిల్లా కలెక్టర్ (Collector), అధికారులు (Officers) చెప్పినా వినలేదని.. మిర్చి యార్డు (Mirchi Yard)కు వచ్చిన ఆయన చేసిందేమీ లేదని 5 వందల మంది కూలీలను వెంట తెచ్చుకుని సీఎం.. సీఎం.. అనే నినాదాలు చేయించుకున్నారు తప్పితే ఇంకేమీ లేదని మండిపడ్డారు. జగన్ షో చేయడానికి వచ్చారు తప్పితే జనాల్ని ఉద్దరించడానికి రాలేదని విమర్శించారు. ఐదేళ్లు జనాన్ని ఉద్దరించింది చాలని.. డబ్బులిచ్చి జనాన్ని తీసుకువచ్చి చప్పట్లు కొట్టించుకుంటే పదవులు రావని అన్నారు. అభివృద్ధి చేస్తే 11 స్థానాలే ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది: వైఎస్ జగన్


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల అదుపులో వైట్ కాలర్ దళారీ

ఈసీ నిబంధనలు పట్టించుకోని జగన్..

ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఇక్కడంటే..

ఢిల్లీ నూతన సీఎంపై స్పష్టత..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 19 , 2025 | 01:20 PM