ఈ రైల్లో ఒక్క టికెట్ ధర రూ.21లక్షలు..
ABN, Publish Date - Feb 27 , 2025 | 01:51 PM
భారతదేశంలోని మహారాజా ఎక్స్ ప్రెస్ రైలు ఛార్జీలు ఫైవ్ స్టార్ హోటళ్ల ధరలతో పోటీ పడతాయి. మన దేశంలో అత్యంత ఖరీదైన రైలు పేరు మహారాజా ఎక్స్ ప్రెస్. దాని అద్దె వేలల్లో కాదు లక్షల్లో ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలోని మహారాజా ఎక్స్ ప్రెస్ రైలు ఛార్జీలు ఫైవ్ స్టార్ హోటళ్ల ధరలతో పోటీ పడతాయి. మన దేశంలో అత్యంత ఖరీదైన రైలు పేరు మహారాజా ఎక్స్ ప్రెస్. దాని అద్దె వేలల్లో కాదు లక్షల్లో ఉంటుంది. రైలు విలాసవంతమైన ప్రయాణం మీకు మహారాజు లాంటి అనుభూతిని కలిగిస్తోంది. ఈ రైలు ఎనిమిది రోజుల్లో తాజ్ మహల్, ఖజురహో దేవాలయాలు, రణం తంబూర్, వారణాసిలోని స్నాన ఘాట్‍లతో సహా దేశంలోని అనేక ముఖ్యమైన ప్రదేశాలకు మిమ్మల్ని తీసుకెళ్తుంది. రైలు ప్రయాణంలో ప్రజలకు విలాసవంతమైన అనుభూతిని అందించడానికి మహారాజా ఎక్స్ ప్రెస్ ప్రాంభించబడింది. ఈ రైలులో 23 కోచ్ ఉన్నా కేవలం 88 మంది మాత్రమే ప్రయాణించగలరు. దీన్ని బట్టి రైలులో ప్రయాణికుల సౌకర్యం, శ్రేయస్సుపై ఎంత శ్రద్ధ చూపిస్తారో ఊహించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
పోలీసులకు మేకప్ ట్రైనింగ్.. ఎక్కడంటే..
సద్గురు డ్యాన్స్‌కి ఫిదా అయిన జర్మనీ అమ్మాయి..
Gold and Silver Prices Today: బ్యాడ్ న్యూస్.. గోల్డ్ ధర ఎంతకు చేరిందంటే..
Updated at - Feb 27 , 2025 | 01:52 PM