డోనాల్డ్ ట్రంప్ తీరుపై స్పందించిన భారత్..
ABN, Publish Date - Apr 21 , 2025 | 07:11 AM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. దేశాన్ని అస్తవ్యస్థం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందులు తప్పడంలేదు.
న్యూఢిల్లీ: అమెరికా (America) ప్రభుత్వ తీరుపై రోజు రోజుకు ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను (Foreign students) ఇంటికి పంపించేస్తామంటూ వేధించేందుకు ట్రంప్ (Trump) ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భాదితుల్లో భారత్ (India)కు చెందినవారే ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అమెరికా సర్కార్‌తో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నంలో ఉంది. మరోవైపు ట్రంప్ నిర్ణయాలకు తమకు ఎలాంటి సంబంధంలేదని.. చదువు, ఉపాధి కోసం ఎవరైనా రాయవచ్చంటూ అమెరికన్లు వీధి పోరాటాలు సాగిస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. దేశాన్ని అస్తవ్యస్థం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందులు తప్పడంలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: చైనా సరికొత్త హైడ్రోజన్ బాంబు
ఈ వార్తలు కూడా చదవండి..
డ్రగ్స్ కేస్ లో దేవర విలన్ అరెస్ట్
For More AP News and Telugu News
Updated at - Apr 21 , 2025 | 07:11 AM