బహుముఖ వ్యూహాన్ని పాటిస్తున్న భారత్
ABN, Publish Date - May 17 , 2025 | 01:53 PM
Operation Sindoor: భారత ప్రభుత్వం యుద్ధ నీతి తర్వాత దౌత్య నీతిని సమర్ధవంతంగా అమలు చేస్తోంది. పాకిస్తాన్‌ను, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే దేశాలతో సంప్రదింపులు జరుపుతున్న భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పొరుగు దేశం వైఖరిని ఎండగడుతోంది.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor)కు తాత్కాలికంగా బ్రేకులేసిన భారత ప్రభుత్వం (Government of India) దౌత్యపరంగా పాకిస్తాన్ (Pakistan)ను అన్ని విధాలుగా ఎండగట్టే ప్రక్రియలో ఉంది. ఆ దిశగా బహుముఖ వ్యూహాన్ని పాటిస్తున్న భారత్.. విదేశాంగ శాఖ, పాక్ ఉగ్ర మూలాలు తెలిసిన దేశాలతో టచ్‌లోకి వెళ్లింది. ఇక విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ (Jaishankar), ఆఫ్ఘనిస్థాన్‌ను పాలించే తాలిబాన్లతో చర్చిస్తున్నారు (Taliban talks). అదే సమయంలో విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో విపక్షాలను సయితం కలుపుకుపోతోంది.
Also Read: వివాహితకు వేధింపులు.. ఆర్ఎస్ఐపై కేసు
భారత ప్రభుత్వం యుద్ధ నీతి తర్వాత దౌత్య నీతిని సమర్ధవంతంగా అమలు చేస్తోంది. పాకిస్తాన్‌ను, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే దేశాలతో సంప్రదింపులు జరుపుతున్న భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పొరుగు దేశం వైఖరిని ఎండగడుతోంది. ఈ ఉద్రిక్తతల వేళ దౌత్య నీతిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
రెండేళ్లుగా పరారీ.. ముంబై ఎయిర్ పోర్టులో అరెస్టు
నకిలీ ఇళ్ల పట్టాల కేసు.. బెయిల్ కోసం వంశీ పిటిషన్
For More AP News and Telugu News
Updated at - May 17 , 2025 | 01:53 PM