ప్రేమించడం కొడుకు వంతు.. వ్య*భి*చారం చేయించడం తల్లి వంతు

ABN, Publish Date - Jan 29 , 2025 | 09:43 PM

మైనర్ బాలికలకు ప్రేమ పేరుతో వల వేసి.. వ్యభిచారంలోకి దింపుతోన్నారు తల్లికొడుకు. ఆ క్రమంలో ఓ అమాయకురాలు వారి వలలో చిక్కుకోని కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

మైనర్ బాలికలకు ప్రేమ పేరుతో వల వేసి.. వ్యభిచారంలోకి దింపుతోన్నారు తల్లికొడుకు. ఆ క్రమంలో ఓ అమాయకురాలు వారి వలలో చిక్కుకోని కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికంగా వ్యభిచారం నిర్వహించే నీలిమా.. తన కొడుకు చందు ద్వారా మైనర్ బాలికలకు వల వేస్తోంది. ప్రేమ పేరుతో అమ్మాయిలను ముగ్గులోకి దింపే చందు.. ఆపై వారిని తన తల్లికి అప్పగించి వ్యభిచారం చేయించడం.. తేడా వస్తే ఏదో లాగా వదిలించుకోవడం పరిపాటిగా మారింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 29 , 2025 | 09:45 PM