Lord Shiva: కార్తీకమాసంలో శివ పార్వతుల అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి
ABN, Publish Date - Nov 07 , 2025 | 08:33 AM
హిందూ ధర్మంలో కార్తీకమాసం అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ మాసంలో శివపార్వతుల ఆరాధన చేస్తే అశేష పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శివుడి కృపతో పాటు పార్వతీ దేవి ఆశీర్వాదం పొందాలంటే ఈ నెలలో కొన్ని విశిష్ట పూజలు, నియమాలు పాటించడం చాలా ముఖ్యం.
హిందూ ధర్మంలో కార్తీకమాసం అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ మాసంలో శివపార్వతుల ఆరాధన చేస్తే అశేష పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శివుడి కృపతో పాటు పార్వతీ దేవి ఆశీర్వాదం పొందాలంటే ఈ నెలలో కొన్ని విశిష్ట పూజలు, నియమాలు పాటించడం చాలా ముఖ్యం. కార్తీకమాసంలో శివపార్వతుల అనుగ్రహం పొందేందుకు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలను తెలుసుకుందాం.
Updated at - Nov 07 , 2025 | 08:33 AM