కేపీహెచ్‌బీ భూముల వేలానికి బ్రేక్
ABN, Publish Date - Jan 24 , 2025 | 01:59 PM
KPHB Lands: కేపీహెచ్‌బీ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీసుల బందోబస్తు మధ్య కాసేపు వేలం జరిగింది. మరోవైపు వేలాన్ని అడ్డుకోవాలని బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అలాగే వేలాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన జనసేన నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, జనవరి 24: నగరంలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలానికి (KPHB Lands Auciton) బ్రేక్ పడింది. మధ్యాహ్నం 2 గంటల వరకు వేలం నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. ఈరోజు (శుక్రవారం) ఉదయం కేపీహెచ్‌బీ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీసుల బందోబస్తు మధ్య కాసేపు వేలం జరిగింది. మరోవైపు వేలాన్ని అడ్డుకోవాలని బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అలాగే వేలాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన జనసేన నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Lands Auction: కేపీహెచ్‌బీ భూముల వేలం.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హౌజ్ అరెస్ట్
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం
Read Latest Telangana News And Telugu News
Updated at - Jan 24 , 2025 | 02:01 PM