ప్రభాస్ అభిమానులకు శుభవార్త
ABN, Publish Date - May 29 , 2025 | 12:07 PM
Gaddar Awards: ప్రముఖ కళాకారుడు, కవి, ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను గురువారం అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ప్రకటించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
హైదరాబాద్: ప్రముఖ కళాకారుడు, కవి, ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను ( Gaddar Film Awards) గురువారం అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ (Jayasudha) ప్రకటించారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. 2024 ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: కల్కి 2898 ఏ.డీ. తర్వాత ఈ విభాగంలో రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ‘పొట్టేల్’, మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ‘లక్కీభాస్కర్’ సినిమాలు ఉన్నాయని జయసుధ ప్రకటించారు. అలాగే బెస్ట్ డైరెక్టర్-నాగ్ అశ్విన్ (కల్కి)ను ఎంపిక అయినట్లు చెప్పారు.
Also Read: ప్రధాని మోదీ సిక్కిం పర్యటన రద్దు
కాగా ఈ అవార్డులకు ఎంపికైన సినిమాలను, సినీ నటులను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ప్రకటించారు. జూన్ 14న ఈ అవార్డుల ప్రదాన వేడుక కన్నుల పండుగగా జరగనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐదు వేల మందితో యోగాంధ్ర కార్యక్రమం
జగన్ సొంత జిల్లాలో టీడీపీ సైన్యం సత్తా..
For More AP News and Telugu News
Updated at - May 29 , 2025 | 12:07 PM