గరిష్ఠ స్థాయిల్ని తాకుతోన్న పసిడి..
ABN, Publish Date - Apr 22 , 2025 | 07:24 AM
ఇప్పుడు పెళ్లి బడ్జెట్లో బంగారం లెక్క చూస్తేనే టెన్షన్ వచ్చేస్తుంది. బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో పేద, మద్య తరగతి, సామాన్య ప్రజలు బంగారం పేరు చెబితేనే అయ్యబాబోయ్ అనేలా పరిస్థితులు మారాయి. ముఖ్యంగా..
Gold Rate: ఇప్పుడంతా గోల్డ్ (Gold price)టైమ్ నడుస్తోంది. ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా.. ఒకటే మాట బంగారం ధర లక్షకు (Rs.1 lakh) చేరిందట కదా అనే మాటే వినిపిస్తుంది. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లే కాదు.. అమ్మకాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఒకప్పుడు పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందని లెక్కలేసుకుంటే ఆ బడ్జెట్ చూసి గుండెల్లో దడ పుట్టేది. కానీ ఇప్పుడు పెళ్లి (Wedding) బడ్జెట్లో బంగారం లెక్క చూస్తేనే టెన్షన్ వచ్చేస్తుంది. బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో పేద, మద్య తరగతి, సామాన్య ప్రజలు బంగారం పేరు చెబితేనే అయ్యబాబోయ్ అనేలా పరిస్థితులు మారాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఇళ్లల్లో జరిగే పెళ్లిల్లలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..
Also Read..: కుమార్తె అలా చేయడం వల్లే.. హత్యకు గురైన మాజీ డీజీపీ..
ఈ వార్తలు కూడా చదవండి..
డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలి
పకడ్బందీగా ‘భూభారతి’ అమలు చేస్తాం
For More AP News and Telugu News
Updated at - Apr 25 , 2025 | 02:19 PM