Share News

Mega DSC: డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలి

ABN , Publish Date - Apr 22 , 2025 | 05:20 AM

మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల ప్రయోజనార్థంగా వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. 2018 తర్వాత ఈ పరీక్ష నిర్వహించడంతో మళ్లీ అవకాశం రావడంతో అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Mega DSC: డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలి

అమరావతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : మెగా డీఎస్సీ అభ్యర్థుల వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సోమవారం ఆయన లేఖ రాశారు. 2018 తర్వాత మళ్లీ ఇప్పుడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 05:20 AM