రంగంలోకి కేసీఆర్..

ABN, Publish Date - Dec 20 , 2025 | 09:51 PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక రంగంలోకి దిగనున్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌కు రానున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్నారు.

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక రంగంలోకి దిగనున్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌కు రానున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా నేతలు, క్యాడర్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Deputy CM Bhatti Vikramarka: పరీక్షలకు వార్షిక జాబ్ క్యాలెండర్ తప్పనిసరి: డిప్యూటీ సీఎం భట్టి..

Maoists: త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ

Updated at - Dec 20 , 2025 | 09:52 PM