హైదరాబాద్ ఉప్పల్‌లో భారీ అగ్ని ప్రమాదం

ABN, Publish Date - Feb 02 , 2025 | 09:23 PM

హైదరాబాద్ ఉప్పల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఫర్నిచర్ షాపులో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పారు.

హైదరాబాద్ ఉప్పల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఫర్నిచర్ షాపులో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. ఫర్నీచర్ షాపులోని సామాగ్రి అంతా అగ్నికి ఆహుతి అయింది. కోట్లాది రూపాయిల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 02 , 2025 | 09:25 PM