లాస్‌ఏంజెలెస్‌లో మళ్లీ మంటలు..నివాసాలు ఖాళీ చేయిస్తున్న అధికారులు
ABN, Publish Date - Jan 23 , 2025 | 08:17 PM
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు వేగంగా కదులుతోంది. లాస్ ఏంజెల్స్ అడవుల్లో బుధవారం నుంచి మళ్లీ మంటలు చెలరేగాయి. దీంతో భారీ నష్టం కలిగింది. ఈ మంటలు సమీప నగరాలకు వ్యాపిస్తున్నాయి. దాంతో అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలుగుతోన్నాయి.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు వేగంగా కదులుతోంది. లాస్ ఏంజెల్స్ అడవుల్లో బుధవారం నుంచి మళ్లీ మంటలు చెలరేగాయి. దీంతో భారీ నష్టం కలిగింది. ఈ మంటలు సమీప నగరాలకు వ్యాపిస్తున్నాయి. దాంతో అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలుగుతోన్నాయి. క్యాస్టిక్ సరస్సు సమీపంలోని పర్వత ప్రాంతాల్లో మంటలు ముందుగా చెలరేగాయి. అవి ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగి.. పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 50 వేల మంది ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 23 , 2025 | 08:20 PM