నకిలీ డాక్టర్ల కలకలం.. కిడ్నీ ఆపరేషన్‌తో మోసం..
ABN, Publish Date - Mar 01 , 2025 | 11:03 AM
ఏపీలో నకిలీ డాక్టర్ల వ్యవహారం కలకలం రేపింది. కిడ్నీ ఆపరేషన్ పేరుతో మోసగించిన విషయం వెలుగులోకి వచ్చింది.
Vishaka KGH Hospital: విశాఖ కేజీహెచ్‌లో నకిలీ డాక్టర్ల వ్యవహారం కలకలం రేపింది. కిడ్నీ ఆపరేషన్ పేరుతో మోసగించిన విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్లమంటూ బాధితుల నుంచి లక్ష రూపాయలు మింగేసిన కేటుగాళ్లు ఫోన్ స్విచ్‌ఆప్ చేయడంతో మోసపోయామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated at - Mar 01 , 2025 | 08:32 PM