ఇక నరకానికే..! ట్రంప్ కీలక నిర్ణయం..!

ABN, Publish Date - Jan 30 , 2025 | 09:35 PM

అక్రమ వలసదారులను వెనక్కి పంపకుండా.. జైల్లో పెట్టాలని అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారా? కరుడుగట్టిన ఉగ్రవాదులను ఉంచే గ్వంటినామో జైలుకు తరలించాలనుకొంటున్నారా? అక్కడికి వెళ్లితే అంతే సంగతులా? అక్రమ వలసదారులపై పగబట్టినట్లు ట్రంప్ వ్యవహరిస్తున్నారు.

అక్రమ వలసదారులను వెనక్కి పంపకుండా.. జైల్లో పెట్టాలని అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారా? కరుడుగట్టిన ఉగ్రవాదులను ఉంచే గ్వంటినామో జైలుకు తరలించాలనుకొంటున్నారా? అక్కడికి వెళ్లితే అంతే సంగతులా? అక్రమ వలసదారులపై పగబట్టినట్లు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. వారిని గ్రహంతర వాసులు, ఉగ్రవాదులతోను పోలుస్తున్నారు. తద్వారా వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.


నేరాలు చేసిన అక్రమ వలసదారులను సొంత దేశాలకు పంపించబోమని సెల్యూలర్‌ను మించిన నరకం లాంటి గ్వాంటనామో జైలుకు తరలిస్తామని చెబుతున్నారు. అందుకోసం 30 బెడ్స్ సిద్దం చేయాలంటూ ట్రంప్ ఇప్పటికే ఆదేశించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jan 30 , 2025 | 09:35 PM