NRIలూ.. ఆ సమస్యల నుంచి ఇలా తప్పించుకోండి..

ABN, Publish Date - Jan 03 , 2025 | 12:38 PM

ఎన్ఆర్ఐలు, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు అనేక మానసిక సమస్యలు బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణం, సంస్కృతి, ఉద్యోగం వంటి కారణాల వల్ల వారు అనేక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఎన్ఆర్ఐలు, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు అనేక మానసిక సమస్యలు బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణం, సంస్కృతి, ఉద్యోగం వంటి కారణాల వల్ల వారు అనేక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే వాటిని అధిగమించడం అనేది ఛాలెంజింగ్‌తో కూడుకున్న విషయమని వైద్యులు అంటున్నారు. ఎంత తెలివైన వాళ్లైనా, ఆర్థికంగా బాగా స్థిరపడిన వారైనా సరే ప్రాంతం మారినప్పుడు దాని ప్రభావం మానసికంగా పడుతుందని హెచ్చరిస్తున్నారు. దీన్ని నుంచి బయటపడేందుకు చాలా కష్టపడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఏ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడాలని అనుకుంటున్నామో.. అక్కడి పరిస్థితులు, వాతావరణంపై ముందుగానే అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

NRIలకు ఎలాంటి మానసిక సమస్యలు వస్తాయంటే..

ఒడిషా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు బాధ్యతలు

ఫార్ములా ఈ కార్ రేసు కేసు.. వారికి మళ్లీ ఈడీ పిలుపు

హైదరాబాద్‌కు వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు..

వైజాగ్, విజయవాడకు డబుల్ డెక్కర్ మెట్రో..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 03 , 2025 | 12:42 PM