ABN Inside: గుంటూరు బీజేపీలో అసంతృప్తి..పదవుల కోసం ఆవేదన

ABN, Publish Date - Aug 18 , 2025 | 09:44 AM

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అయింది. అయితే కూటమి నేతల మధ్య ఇంకా సఖ్యత వచ్చినట్లు కనించడంలేదు. తాజాగా గుంటూరు బీజేపీలో అసంతృప్తి సెగలు అలుముకున్నట్లు తెలుస్తోంది.

ABN Inside: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అయింది. అయితే కూటమి నేతల మధ్య ఇంకా సఖ్యత వచ్చినట్లు కనించడంలేదు. తాజాగా గుంటూరు బీజేపీలో అసంతృప్తి సెగలు అలుముకున్నట్లు తెలుస్తోంది. పదవుల పంపకమే ఈ అసంతృప్తికి కారణంగా అక్కడి స్థానిక రాజకీయ నాయకుల అంటున్నారు. ఇంతకీ బీజేపీలో ముసలం ఎందుకు?.. దీనిపై ABN ప్రత్యేక కథనాన్ని కింది వీడియోలో చూడండి.

Updated at - Aug 18 , 2025 | 09:44 AM