ఢిల్లీ ఘటనలో దర్యాప్తు వేగవంతం
ABN, Publish Date - Nov 16 , 2025 | 01:57 PM
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర చోటుచేసుకున్న బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. ఉగ్ర డాక్టర్ల సంబంధాలు, లింకులపై విచారణ చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర చోటుచేసుకున్న బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. ఉగ్ర డాక్టర్ల సంబంధాలు, లింకులపై విచారణ చేపట్టారు. ఉమర్, ముజమ్మిల్‌తో సంబంధాలు ఉన్నవారిని అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. కాల్ డేటా నిందితుల సమాచారం మేరకు దర్యాప్తు చేస్తున్నారు. 15 మంది డాక్టర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అల్ఫాలహ యూనివర్శిటీలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. యూనివర్శిటీ రికార్డులను తనిఖీ చేస్తున్నారు.
ఇవి కూడా చూడండి
తిరుపతికి రాలేను..హైదరాబాద్ లోనే విచారించండి..!
వైసీపీ నేతపై బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం..
Updated at - Nov 16 , 2025 | 01:57 PM