వైసీపీ నేతపై బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం..

ABN, Publish Date - Nov 15 , 2025 | 09:30 PM

సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. వేణుగోపాల్ వ్యాఖ్యలపై బాలయ్య అభిమానులు ఫైర్ అయ్యారు.

శ్రీ సత్యసాయి జిల్లా: సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. వేణుగోపాల్ వ్యాఖ్యలపై బాలయ్య అభిమానులు ఫైర్ అయ్యారు. ఈ మేరకు హిందూపురం వైసీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తన అభిమాన నటుడిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తూ నిరసనకు దిగారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CII Summit 2025: సీఐఐ సమ్మిట్-2025 సూపర్ హిట్: సీఎం చంద్రబాబు..

AP Heavy Rain Alert: మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు..

Updated at - Nov 15 , 2025 | 09:30 PM