వారిని మోసం చేసింది కేసీఆరే: సీఎం రేవంత్ రెడ్డి..

ABN, Publish Date - Mar 12 , 2025 | 08:59 PM

తెలంగాణ సాధనలో నిరుద్యోగుల పాత్ర కీలకమని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ సాధనలో నిరుద్యోగుల పాత్ర కీలకమని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని రేవంత్ ఎద్దేవా చేశారు. కానీ, కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత 50 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జూనియర్ లెక్చరర్‌, పాలిటెక్నిక్‌ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మందికి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‍పై సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

journalist Revathi: మహిళా జర్నలిస్టుకు 14 రోజుల రిమాండ్.. సంచలనం రేపుతున్న ఘటన..

Soundarya husband Raghu: ఆ విషయంపై నిజమేంటో తేల్చి చెప్పిన సౌందర్య భర్త..

KTR Drone Flying Case: కేటీఆర్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ.. అసలు విషయం ఇదే..

Updated at - Mar 12 , 2025 | 09:02 PM