అత్యంత వేగంగా రాష్ట్రం అభివృద్ది: సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Feb 28 , 2025 | 01:05 PM
తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి వేగంగా పెట్టుబడులను ఆకట్టుకోవడంతోపాటు వాటిని వాస్తవ రూపం దాల్చేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందని.. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ (Telangana Rising)ను ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ (Hyderabad) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఉద్యోగ కల్పనలోనూ నెంబర్ వన్ (Number one)గా నిలిచామన్నారు. హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ (HCL) శాఖ కొత్త క్యాంపస్ (New Campus) ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్ది పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి వేగంగా పెట్టుబడులను ఆకట్టుకోవడంతోపాటు వాటిని వాస్తవ రూపం దాల్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం టెక్ రంగంలో టాప్-5 సంస్థల్లో ఒకటిగా ఉన్న హెచ్‌సీఎల్ క్యాంపస్ విస్తరణగా చెప్పుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్..
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం..
వైఎస్సార్‌సీపీ కొత్త కుట్ర... వాట్సాప్ గ్రూపులు పెట్టించి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 28 , 2025 | 01:05 PM