పట్టు రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త
ABN, Publish Date - Jan 20 , 2025 | 12:54 PM
అమరావతి: పట్టు పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయి. కూటమి సర్కార్ పట్టు రైతులను అన్ని విధాలుగా ఆదుకోబోతోంది. జగన్ ప్రభుత్వం చేసిన మోసాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టు రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది.
అమరావతి: పట్టు పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయి. కూటమి సర్కార్ పట్టు రైతులను అన్ని విధాలుగా ఆదుకోబోతోంది. జగన్ ప్రభుత్వం చేసిన మోసాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టు రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకుంటోంది. జగన్ ప్రభుత్వం నిలిపేసిన అన్ని ప్రోత్సాహకాలను కూటమి సర్కార్ విడుదల చేస్తోంది. దాంతో పట్టు పరిశ్రమ మల్లీ గాడిలో పడే సమయమొచ్చింది.
ఈ వార్త కూడా చదవంగి..
క్రమశిక్షణా కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికపూడి
శ్రీ సత్యసాయి జిల్లా, మడకసిర నియోజకవర్గంలో రైతులు విస్తరంగా మల్బరి పంటను సాగు చేస్తూ.. పట్టు పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. అయితే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టు పరిశ్రమపై తీవ్ర నిర్లక్ష్యన్ని ప్రదర్శించింది. పట్టు రైతులతోపాటు రియలర్లకు అందించాల్సిన ప్రోత్సాహకాలను ఎగవేసింది. దీంతో వారంతా పట్టు పరిశ్రమకు దూరమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టు రైతులు, రియలర్లు, మళ్లీ తమ పనులను ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు
నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారంలో ఉద్రిక్తత
హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 20 , 2025 | 12:54 PM