మూత్రాశయ క్యాన్సర్ గురించి మీకు తెలుసా..
ABN, Publish Date - Dec 02 , 2025 | 09:37 AM
చాలా మందికి మూత్రాశయ క్యాన్సర్ గురించి అంతగా తెలియదు. ఈ క్యాన్సర్ విషయానికి వస్తే.. మూత్రంలో రక్తం కనిపించడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట వంటి లక్షణాలు ఉంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: నేటికాలంలో చాలా మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఏళ్ల తరబడి చికిత్స తీసుకుంటున్నారు. బ్లడ్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి అనేక రకాలు ఉన్నాయి. అలానే మూత్రాశయం క్యాన్సర్ కూడా ఉంది. ఎక్కువ మందికి ఈ రకం క్యాన్సర్ గురించి అంతగా తెలియదు. ఈ తరహా క్యాన్సర్ బారిన పడ్డ వారు కూడా ఉన్నారు. అయితే మూత్రాశయ క్యాన్సర్ సంకేతాలు ఎలా ఉంటాయి, అది రావడానికి గల కారణాలు ఏమిటి? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఇలాంటి అనేక సందేహాలను డాక్టర్ సంయుక్త వివరించారు. ఇక మూత్రాశయ క్యాన్సర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పై వీడియోను వీక్షించండి.
ఇవి కూడా చదవండి
unior Hockey World Cup 2025: వరల్డ్ కప్‌లో భారీ విజయంతో భారత్ బోణి
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 49 సెకెన్లలో కనిపెట్టండి
Updated at - Dec 02 , 2025 | 09:37 AM