Dharma Sandhehalu : కార్తీకమాసం లో శివ ఆరాధన వలన స్వర్గ లోక ప్రాప్తి లభిస్తుంది
ABN, Publish Date - Nov 19 , 2025 | 09:51 AM
కార్తీకమాసం హిందూ సంప్రదాయాలలో అత్యంత పుణ్యమాసంగా భావించబడుతుంది. ఈ పవిత్ర నెలలో భక్తులు శివబ్బావాని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. శివారాధన వల్ల పాపక్షయము, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం మాత్రమే కాకుండా స్వర్గలోక ప్రాప్తి కూడా లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి.

Updated at - Nov 19 , 2025 | 09:51 AM