Beer Price Hike: మందు బాబులకు షాక్.. పెరిగిన బీర్ల ధరలు
ABN, Publish Date - Feb 11 , 2025 | 06:26 PM
తెలంగాణలో మందు బాబులకు షాక్ తగలనుంది. రేపటి నుంచి కొత్త బీర్ల ధరలు అమల్లోకి రానున్నాయి. ధరల సవరణతో ప్రస్తుతం ఉన్న బీర్ల MRP 15 శాతం పెరుగనుంది.
Beer Price Hike: తెలంగాణలో బీర్ల ధరలను ప్రభుత్వం సవరించింది. రేపటి నుంచి కొత్త బీర్ల ధరలు అమల్లోకి రానున్నాయి. బీర్ల సరఫరాదారులకు 15 శాతం ధరల పెంపును రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ సిఫారసు చేసింది. ధరల సవరణతో ప్రస్తుతం ఉన్న బీర్ల MRP 15 శాతం పెరుగనుంది.
Updated at - Feb 11 , 2025 | 06:26 PM