ఏపీలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN, Publish Date - Jul 22 , 2025 | 10:25 PM

రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాల పునర్విభజనను సరి చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అందులోభాగంగా జిల్లాలు, గ్రామాల సరిహద్దుల మార్పులు చేర్పుల కోసం చర్యలు చేపట్టింది.

రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాల పునర్విభజనను సరి చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అందులోభాగంగా జిల్లాలు, గ్రామాల సరిహద్దుల మార్పులు చేర్పుల కోసం చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది కూటమి సర్కార్.

ఈ వీడియోలను వీక్షించండి..

హెచ్‌సీఏ అక్రమాల కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

మీరు రప్పా రప్పా అంటే! ఇక్కడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోలేదు!!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 22 , 2025 | 10:25 PM