టూర్ పేరుతో భారీ మోసం...
ABN, Publish Date - Feb 26 , 2025 | 02:00 PM
అనంతపురంలో టూరిస్టు ప్యాకేజీ టూర్ పేరుతో ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 21న సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ చేరుకోగానే సనత్‌కుమార్ అనే వ్యక్తికి మిగతా భాగస్వాములు రూ. 60 లక్షలు చెల్లించారు. అయితే...
అనంతపురం: టూరిస్టు ప్యాకేజీ (Tourist Package) టూర్ (Tour) పేరుతో ఘరానా మోసం (Fraud) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సనత్ కుమార్ (Sanath Kumar ), మరో ముగ్గురు కలిసి టూరిస్టు ప్యాకేజీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు (Bangalore), త్రివేండ్రం (Trivandrum) నుంచి బాగ్డోగ్రా (Bagdogra)కు విమాన టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 21న సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ చేరుకోగానే సనత్‌కుమార్ అనే వ్యక్తికి మిగతా భాగస్వాములు రూ. 60 లక్షలు చెల్లించారు. అయితే ఆ నగదు మొత్తం తీసుకుని సతన్ కుమార్ పరారయ్యాడు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీకాళహస్తిలో మహా లింగోద్భవం..
ఎన్నికల ఫైటింగ్‌కు రెడీ.. చేతులెత్తేసిన వైసీపీ..
కనులపండువగా శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 26 , 2025 | 02:00 PM