సారీ..తప్పుగా మాట్లాడాను.. క్షమాపణలు చెప్పిన పృథ్వీ
ABN, Publish Date - Feb 13 , 2025 | 09:54 PM
టాలీవుడ్ నటుడు పృధ్వీ క్షమాపణలు చెప్పారు. తనకు ఎవరి మీద ద్వేషం లేదన్నారు. తన వల్ల సినిమా దెబ్బ తినకూడదని పేర్కొన్నారు. లైలా సినిమా ఈవెంట్‌లో పృధ్వీ చేసిన కామెంట్స్‌పై వైసీపీ సోషల్ మీడియా కౌంటర్ ఇచ్చింది. బ్యాన్ లైలా అంటూ పోస్టులు పెట్టింది. ఈ నేపథ్యంలో నటుడు పృద్ధీ సారీ చెప్పారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 13 , 2025 | 09:54 PM