గోదావరి-బనకచర్లకు బదులుగా కృష్ణాలో 200 టీఎంసీల వాటా ఇవ్వాలి
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:00 AM
పోలవరం నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను గోదావరి-బనకచర్ల అనుసంధానంతో తరలిస్తే... దానికి బదులుగా కృష్ణాలో 200 టీఎంసీల వాటాను అదనంగా తెలంగాణకు కేటాయించాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది.
తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం
పోలవరం నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను గోదావరి-బనకచర్ల అనుసంధానంతో తరలిస్తే... దానికి బదులుగా కృష్ణాలో 200 టీఎంసీల వాటాను అదనంగా తెలంగాణకు కేటాయించాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది.
అంతేకాకుండా గోదావరి, దాని ఉప నదులపై పూర్తయిన, కొనసాగుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న అన్ని ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంప్రసాద్ రెడ్డి, తన్నీరు వెంకటేశం డిమాండ్ చేశారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే గోదావరి-బనకచర్ల అనుసంధానం చేపట్టాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ
యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
For More AP News and Telugu News