Share News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి బార్‌ కౌన్సిల్‌ సన్మానం

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:12 AM

గతంలో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా పనిచేసిబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ఎన్‌ రామచంద్రరావును

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి బార్‌ కౌన్సిల్‌ సన్మానం

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : గతంలో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా పనిచేసిబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ఎన్‌ రామచంద్రరావును రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ బుధవానం సన్మానించింది. హైకోర్టులోని బార్‌ కౌన్సిల్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిల్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ సునీల్‌గౌడ్‌, పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 04:12 AM