Share News

Siddipet: శత సహస్ర సూర్య నమస్కారాలు

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:19 AM

లక్ష సూర్య నమస్కారాలు చేయడం లక్ష్యం కాగా 4,02,154 సూర్య నమస్కారాలు చేసి యోగ సాధకులు రికార్డు నెలకొల్పారు. వండర్‌ బుక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌లో ఈ రికార్డు నమోదైంది. 1,484 మంది యోగ సాధకులు పాల్గొన్నారు.

Siddipet: శత సహస్ర సూర్య నమస్కారాలు

  • వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు

సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల మైదానంలో నిర్వహించిన శత సహస్ర సూర్య నమస్కారాల ప్రదర్శన రికార్డు నెలకొల్పింది. లక్ష సూర్య నమస్కారాలు చేయడం లక్ష్యం కాగా 4,02,154 సూర్య నమస్కారాలు చేసి యోగ సాధకులు రికార్డు నెలకొల్పారు. వండర్‌ బుక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌లో ఈ రికార్డు నమోదైంది. 1,484 మంది యోగ సాధకులు పాల్గొన్నారు.

- సిద్దిపేట కల్చరల్‌

Updated Date - Feb 10 , 2025 | 05:19 AM