Kokapet: కోకాపేట ట్రంపెట్ జంక్షన్ సిద్ధం
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:36 AM
ఓఆర్‌ఆర్‌పై కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌ను అనుసంధానం చేస్తూ ట్రంపెట్ ఆకారంలో నిర్మిస్తున్న ఈ ఇంటర్‌ఛేంజ్ రహదారి పనులు తుది దశకు చేరుకోగా..

హైదరాబాద్ మహానగరంలో మరో అద్భుతంగా నిలవనున్న కోకాపేట ట్రంపెట్ జంక్షన్ ప్రారంభానికి సిద్ధమవుతుంది. ఓఆర్‌ఆర్‌పై కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌ను అనుసంధానం చేస్తూ ట్రంపెట్ ఆకారంలో నిర్మిస్తున్న ఈ ఇంటర్‌ఛేంజ్ రహదారి పనులు తుది దశకు చేరుకోగా.. త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభింపజేయనున్నారు.
- నార్సింగ్, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News