Share News

ABN Andhra Jyothy: తెలుగు ప్రజలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దీపావళి శుభాకాంక్షలు

ABN , Publish Date - Oct 20 , 2025 | 07:35 AM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.

ABN Andhra Jyothy: తెలుగు ప్రజలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దీపావళి శుభాకాంక్షలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దీపావళి శుభాకాంక్షలు. చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా ఈ పండగ ద్వారా తెలుగు వారిలో మరిన్ని వెలుగులు నింపాలి. నిక్కచ్చిగా వార్తలను పాఠకులు, వీక్షకులకు అత్యంత వేగంగా అందజేయడంలో మీ ఏబీఎన్ ఎల్లప్పుడు ముందుంటుంది. అలాగే ప్రకటనదారులకు సైతం ఆంధ్రజ్యోతి దీపావళి శుభాకాంక్షలు.

Updated Date - Oct 20 , 2025 | 08:08 AM