Share News

సీఆర్‌పీఎఫ్‌ డీజీగా జ్ఞానేంద్ర ప్రతాప్‌ సింగ్‌

ABN , Publish Date - Jan 20 , 2025 | 03:57 AM

సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా జ్ఞానేంద్ర ప్రతాప్‌ సింగ్‌ నియమితులయ్యారు.

సీఆర్‌పీఎఫ్‌ డీజీగా జ్ఞానేంద్ర ప్రతాప్‌ సింగ్‌

న్యూఢిల్లీ, జనవరి 19: సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా జ్ఞానేంద్ర ప్రతాప్‌ సింగ్‌ నియమితులయ్యారు. ఇంతవరకు ఈ పదవిలో ఉన్న అనీష్‌ దయాల్‌ సింగ్‌ డిసెంబరు 31న పదవీ విరమణ చేశారు. 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన సింగ్‌ ప్రస్తుతం అస్సాం డీజీపీగా పనిచేస్తున్నారు. జ్ఞానేంద్ర ప్రతాప్‌ సింగ్‌ ఈ పదవిలో 2027 నవంబరు 30 వరకు కొనసాగనున్నారు.

Updated Date - Jan 20 , 2025 | 03:57 AM