Student unions attack PET teacher: పీఈటీ టీచర్‌పై విద్యార్థి సంఘాల దాడి
ABN , Publish Date - Oct 23 , 2025 | 10:51 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ టీచర్ పై భజరంగ్ దళ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల దాడి చేశారు. విద్యార్థినుల పట్ల పీఈటీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ భజరంగ్ దళ్, ఏబీవీపీ నాయకులు దాడికి దిగారు.
భూపాలపల్లి, అక్టోబర్ 23: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ టీచర్ పై భజరంగ్ దళ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల దాడి చేశారు. విద్యార్థినుల పట్ల పీఈటీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ భజరంగ్ దళ్, ఏబీవీపీ నాయకులు దాడికి దిగారు. పీఈటీ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణల నేపథ్యంలో దాడి చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
ఇవి కూడా చదవండి:
Jubilee Hills by-election: కాంగ్రెస్.. మజ్లిస్ అభ్యర్థిని నిలబెట్టింది
Pocharam Firing Case: పోచారం కాల్పుల కేసులో పోలీసుల పురోగతి