ADG Commends Home Guards: పతకాలు సాధించిన హోంగార్డులకు ఏడీజీ ప్రశంస
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:19 AM
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం శాఖ నుంచి పతకాలు అందుకున్న...
హైదరాబాద్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం శాఖ నుంచి పతకాలు అందుకున్న ఇద్దరు హోంగార్డులను ఏడీజీ స్వాతి లక్రా అభినందించారు. తన కార్యాలయంలో ప్రశంసా పత్రాలు అందించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న హోం గార్డు జొన్నాడ రాజు, గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహిస్తున్న పిసారి సంగంకు కేంద్రం మెరిటోరియస్ సర్వీస్ పతకాలను అందించింది.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News