Asia Junior Mixed Team Badminton: యువ భారత్ శుభారంభం
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:08 AM
ఆసియా జూనియర్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది.
సొలో (ఇండోనేసియా): ఆసియా జూనియర్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్-డిలో భాగంగా శుక్రవారం జరిగిన తమ తొలి పోరులో యువ భారత్.. శ్రీలంకపై గెలిచింది. సింగిల్స్‌లో తన్వీ శర్మ, డబుల్స్‌లో గాయత్రి/మన్సా రావత్, మిక్స్‌డ్‌లో విష్ణు కోడె/రేషిక ప్రత్యర్థులపై గెలిచి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి