Asia Cup 2025: నక్వీ ఇస్తే ట్రోఫీ తీసుకుంటారా
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:07 AM
ఆసియాకప్ ఫైనల్లో గెలిచిన జట్టుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహిసిన్ నక్వీనే ట్రోఫీ అందిస్తాడు. ఎందుకంటే....
దుబాయ్: ఆసియాకప్ ఫైనల్లో గెలిచిన జట్టుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహిసిన్ నక్వీనే ట్రోఫీ అందిస్తాడు. ఎందుకంటే అతనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్. ఈనేపథ్యంలో ఒకవేళ భారత్ విజేతగా నిలిస్తే ఏసీసీ చైర్మన్ హోదాలో నక్వీ చేతుల మీదుగా కెప్టెన్ సూర్యకుమార్ కప్‌ను తీసుకుంటాడా? నక్వీకి షేక్‌హ్యాండ్ ఇస్తాడా? అనే చర్చ జరుగుతోంది. భారత్‌తో పాటు బీసీసీఐని కూడా బాహాటంగా విమర్శించే నక్వీ పాకిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగానూ కొనసాగుతున్నాడు.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి