Virat Kohlis Viral Instagram Post: విరాట్ పోస్ట్ వైరల్
ABN , Publish Date - Sep 29 , 2025 | 02:19 AM
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ తర్వాత బ్యాట్ పట్టలేదు. భార్య అనుష్క, పిల్లలతో కలిసి లండన్‌లో విరాట్ సేద తీరుతున్న విషయం తెలిసిందే. త్వరలో...
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ తర్వాత బ్యాట్ పట్టలేదు. భార్య అనుష్క, పిల్లలతో కలిసి లండన్‌లో విరాట్ సేద తీరుతున్న విషయం తెలిసిందే. త్వరలో ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే సిరీస్ కోసం అక్కడే సన్నద్ధమవుతున్నాడు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అభిమానులను పలకరించే విరాట్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్కతో కలిసి ఉన్న ఓ ఫొటోను ‘చాలా కాలం తర్వాత’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశాడు. అంతే.. ఒక్క రోజులోనే దానికి 11 మిలియన్ల లైక్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేయడం విశేషం.
ఇవి కూడా చదవండి
ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే ఎవరికీ అందని రికార్డు.. చరిత్రలో మొదటి జట్టుగా..
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి