South Asian Athletics Championships: వెంకట్రామ్ రెడ్డికి కాంస్యం
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:23 AM
దక్షిణాసియా సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సలో కర్నూలు అథ్లెట్ ఎం. వెంకట్రామ్ రెడ్డి కాంస్యం కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ పోటీల్లోని...
రాంచీ: దక్షిణాసియా సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సలో కర్నూలు అథ్లెట్ ఎం. వెంకట్రామ్ రెడ్డి కాంస్యం కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ పోటీల్లోని 800 మీటర్ల పరుగును వెంకట్రామ్ 1 నిమిషం 52.56 సెకన్లలో పూర్తి చేశాడు. హర్ష (శ్రీలంక) స్వర్ణం, బహుదూర్ (నేపాల్) రజతం సాధించారు. భారత్ 32 మెడల్స్ గెలిచి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా, శ్రీలంక 23 పతకాలతో రెండో స్థానం దక్కించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News